జీర్ణశక్తి పెరిగి గ్యాస్, మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి

క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి ఉల్లికాడలకు ఉంది

రక్తనాళాల్లో రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది

హైబీపీతో బాధపడుతున్న వారు ఉల్లికాడలు తినడం ఉత్తమం

ఉల్లికాడల్లోని జియాంటాంటిన్ అనే పదార్థం కంటిచూపును మెరుగుపరుస్తుంది

కాలేయం చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వును ఇది తగ్గిస్తుంది