బరువు తగ్గాలనుకుంటున్నారా.. మీ డైట్ లో పాలకూరను చేర్చారా మరిపోషకాలు సమృద్ధిగా ఉంటాయిమెదడు పనితీరును వేగవంతం చేస్తుందికంటిచూపును పరిరక్షిస్తుందిబోలు ఎముకల వ్యాధి నుండి ఉపశమనమును కలిగిస్తుందికండరాలకు తగిన శక్తినిస్తుందిజీవప్రక్రియను మెరుగుపరుస్తుంది