నువ్వులను బెల్లంతో కలిపి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి.

అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి.

అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి.

నువ్వులు, బెల్లం కలయికలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కొద్దిగా తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

రోజూ ఒక చెంచా నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది.

రోజూ 1 చెంచా నువ్వులు, బెల్లం కలిపి తింటే బరువు తగ్గుతారు.

నువ్వులు, బెల్లం తింటే సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.

పిల్లలకు, ఒక చెంచా నుండి 2 చెంచాల నువ్వులు + బెల్లం మిశ్రమం కలిపి తినవచ్చు.