నువ్వుల్లో వుండే ఫైటోస్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది

నువ్వుల్లో వుండే ఫైటోస్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది

నువ్వుల నూనె వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా తక్కువ

శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకు పంపుతుంది

చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది

నువ్వులను తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది