ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది

కేలరీలు ఉండవు కాబట్టి బరువు అదుపులో ఉంటుంది

ఎండుద్రాక్షను రోజుకు ఒకసారి తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది

రక్తహీనతతో బాధ పడే వారికి ఎండు ద్రాక్ష మంచి ఆహారం

వీటిలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది