మరమరాలు చాలా తేలినకైన ఆహారం, ఇంకా వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఇవి కీలకంగా సహాయపడతాయి.

100 గ్రాముల మరమరాలులో 17 గ్రాముల ఫైబర్‌ అందుతుంది.

మరమరాలు తీసుకుంటే ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.

మరమరాలు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

మరమరాలలో విటమిన్‌ డి, బి, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి.

ఈ పోషకాలన్నీ ఎముకలు, దంతాల దృఢత్వానికి కీలకపాత్ర వహిస్తాయి.

ప్రమాదవశాత్తు ఎముకలు విరిగితే వీటిని తీసుకోవడం చాలా మంచిది.

మరమరాలు తింటే అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరమరాలు తింటే అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరమరాల్లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని కాసిని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది.