వర్షాకాలంలో మంచి ఆరోగ్యానికి పాటించాల్సిన చిట్కాలు

ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి 

నిమ్మకాయ డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది

పప్పు ధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి

వర్షాకాలంలో గ్రీన్ టీ తాగడం ఉత్తమం

ఈ ఆహారాలన్నీ క్రమం తప్పకుండా తినడం వల్ల వర్షాకాలంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.