దానిమ్మలోని పోషకాలు, విటమిన్లు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి

దానిమ్మ రసంలో అల్లం రసం, తేనె కలుపుకుని తాగితే దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది

ముక్కునుంచి రక్తం కారే సమస్యను నివారిస్తుంది

దానిమ్మ గింజల్లోని పోషకాలు లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది

దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

దానిమ్మ జ్యూస్ తాగితే క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయి