పిస్తాలోని పోషకాలు మరే ఇతర డ్రై ఫ్రూట్ లో కూడా లభించవు.

ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి రక్షించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతాయి.

పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

పిస్తాపప్పు తినడం వల్ల మెదడుకు బలం చేకూరడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

రోజూ కొన్ని పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె అన్ని ప్రమాదాల నుండి బయటపడతారు.

పిస్తాలో యాంటీకార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి, ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.

పిస్తాపప్పు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుండి ఉపశమనం అందిస్తుంది.

పిస్తాలో ఉండే విటమిన్ A E లు కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.