వేరుశనగను బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది

పల్లీలను రోజూ తింటే రోగనిరోధకవ్యవస్థ బలపడుతుంది

మహిళల్లో రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

బెల్లంలోని కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి

కణాలు, కణజాల మర్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది

అమినో యాసిడ్స్ ద్వారా మెదడు చురుకుగా పని చేస్తుంది