బొప్పాయి పండు తరచూ తీసుకుంటే డెంగ్యూ లక్షణాలని తొలగిస్తుంది

బొప్పాయి రసాన్ని తాగితే రక్తకణాల సంఖ్య పెరుగుతుంది

భోజనం తర్వాత నిజంగా బొప్పాయి తీసుకుంటే బాగా జీర్ణం అవుతుంది

బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి

అలసట నీరసం ఉన్న వాళ్ళకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది

 విటమిన్ ఈ వల్ల చర్మం మృదువుగా మారుతుంది