ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు
ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫోలేట్లు ఉంటాయి
ఉల్లిపాయలోని వాలటైల్ ఆయిల్ శరీర ఉష్ణోగ్రతను సమం చేస్తుంది
ఉల్లి రక్తపోటును అదుపులో ఉంచుతుంది
మధుమేహం ఉన్నవారు ఉల్లిపాయలు తినడం మంచిది
ఉల్లిపాయల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నాయి
ఇందులోని ఫైబర్ కంటెంట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది
మన శరీరానికి అవసరమైన బ్యాక్టీరియా ఈస్ట్ రకం ఉల్లిపాయల్లో ఉంటుంది
జీర్ణక్రియను సులభతరం చేయడంలో ఉల్లి సహాయపడుతుంది