మామిడి పండులోని బీటా కెరోటిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఐరన్ సమృద్ధిగా ఉండడంతో రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు

విటమిన్ ఏ కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది

కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముక బలం పెరుగుతుంది

ఆహారం త్వరగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది

మామిడిపండ్లలోని సిట్రిక్ యాసిడ్ ఎసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది