బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది

బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని మెరుగుపరుస్తుంది

రక్తహీనతతో బాధపడే వారికి బెల్లం మంచి ఆహారం

జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం ఇస్తుంది

అలసటగా ఉన్నప్పుడు బెల్లం ముక్కను చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది

బెల్లం తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది