డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది

యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి

పొటాషియం మెండుగా ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది

జ్వరం, డయారియాకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది

పనస వేరు కషాయం తాగితే ఆస్తమా అదుపులో ఉంటుంది

విటమిన్ సి వల్ల అలసట తగ్గుతుంది