మార్నింగ్ వాక్ చేశాక ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసా..?
అరటిపండు, వేరుశెనగ వెన్న ఎనర్జీ బూస్టర్‌గా పని చేస్తుంది
విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
కండరాల బలాన్ని పెంచుకోవడానికి ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి
జున్ను, కూరగాయలు, పుచ్చకాయ తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి
సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల అవసరమైన శక్తి లభిస్తుంది