అవిసె గింజల్లోని పీచు పదార్థం బరువు తగ్గిస్తుంది

వీటిని తరచూ తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది

జలుబు, దగ్గును తగ్గిస్తుంది

ఒమెగా-3 వల్ల గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది

క్యాన్సర్ వ్యాధిని అరికడుతుంది