చేపలను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి
చేపలను తినడం వల్ల నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఎంతగా ఉపయోగపడతాయి
స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు
పలు రకాల కాన్సర్లకు చేపలు చెక్ పెడతాయని నిపుణుల అధ్యనంలో తేలింది
పిల్లల్లో అస్తమాను నివారించేందుకు చేపలు ఔషధంగా పనిచేస్తాయి
చేపలు దృష్టిని మెరుగుపర్చడంతోపాటు.. నిద్ర సమస్యలను దూరం చేస్తాయి
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిది. చేపల్లోని ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది