ఆరోగ్యాన్ని కాపాడే కూరగాయలలో టమాటా కూడా ఒకటి.

చాల వంటకాల్లో టమాటకి  ప్రత్యేక స్థానం ఉంది.

అయితే టమాటాలతో మాత్రమే కాదు ఎండిన టమాటాలతో కూడా చాల ప్రయోజనాలు ఉన్నాయి.

ఇప్పడు డ్రై టమోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసికుందాం.

ఎండిన టమాటాలలో చాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ఎండిన టొమాటాలో లైకోపీన్ రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.

డ్రై టమోటాలు వల్ల న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

డ్రై టమాటాలు గుండె సమస్యలు, కిడ్నీ వ్యాధులు తగ్గించడంలో సహాయపడతాయి.

డ్రై టమాటా గుండె కండరాలను కూడా బలపరుస్తుంది.

డ్రై టమోటాలు తింటే ఎముకల దృఢంగా ఉంటాయి.