ఖర్జూర పండ్లలో ఉండే విటమిన్-ఏ, బి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి

గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటి సమస్యలకు ఖర్జూరం గుజ్జు మంచి మెడిసిన్

జియాగ్జాంతిన్‌ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుంది

కణాలకు పొటాషియం చాలా అవసరం. ఇది ఖర్జూరంలో సరిపడినంత ఉంటుంది

ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుంది

గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది

ఐరన్ లోపంతో బాధపడే వారికి ఖర్జూరం చాలామంచిది

మలబద్దకం వేదిస్తుంటే పాలల్లో కొన్ని ఎండు ఖర్జూరాలను వేసి మరగబెట్టి నిద్రపోయే ముందు తాగితే మంచిది