అల్సర్లు, ఎసిడిటీని నివారిస్తుంది
సూక్ష్మపోషకాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి
కంటి చూపును మెరుగు పరుస్తుంది
పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తాయి
జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది
సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
బరువు తగ్గేందుకు మంచి ఔషధంగా పని చేస్తుంది