పేగుల్లో ఉపయోగపడే బ్యాక్టీరియాల వైవిధ్యాన్ని కాపాడే ప్రోబయోటిక్ పెరుగులో ఉంటుంది
పెరుగును క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి
పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది
ప్రతిరోజూ పెరుగు తినే వారిలో గుండె సమస్యలు అదుపులో ఉంటాయి
ప్ర ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది