జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, జీర్ణ స‌మ‌స్యలు తగ్గుతాయి

జీల‌క‌ర్రలో ఐర‌న్, ఫైబ‌ర్‌లు ఉండటంతో ఆ నీటిని తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

రోజూ ప‌ర‌గ‌డుపునే జీల‌కర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్యలు త‌గ్గుతాయి

లివ‌ర్ లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించే ఔష‌ధ గుణాలు జీల‌క‌ర్రలో ఉంటాయి

జీలకర్ర నీరు తాగడం వల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది

జీలక‌ర్రను ఆహారం భాగం చేసుకుంటే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి