కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది

బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ప్రత్యామ్నాయం

డయాబెటిక్ పేషెంట్స్ కు ఔషధంలా పని చేస్తుంది

కీరదోసను తరచూ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి

కీరదోసలో క్యాన్సర్ ను నిరోధించే గుణాలు ఉన్నాయి

రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, బీపీ అదుపులో ఉంచుతుంది