కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి

ఎక్కువసేపు ఆకలి లేకుండా చేసి, బరువు నియంత్రణలో సహాయపడతాయి

రక్తంలోని చక్కెర, కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది

శనగల్లోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి

శనగలలోని పీచుపదార్థం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది

నాడీవ్యవస్థ, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి