క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉండడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
లివర్ సమస్యలు ఉన్నవారు క్యారెట్‌ను తింటే లివర్‌లో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు పోతాయి.
క్యారెట్లు రోజూ తీసుకోవడం వల్ల రక్త సరఫరా పెరిగి హైబీపీ అదుపులోకి వస్తుంది.
క్యారెట్లు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే వీలుంటుంది.
క్యారెట్లు తింటే శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పోతాయి.
క్యారెట్లు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది
క్యారెట్ తినడం వల్ల గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది.
మొఖం కాంతివంతంగా కావాలనుకునేవారు రోజూ క్యారెట్ తినడం అలవాటు చేసుకోవాలి.