స్వీట్లు, వంటకాల్లో సువాసన కోసం యాలకులను ఉపయోగిస్తారు
యాలకులు తింటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది
విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అధికం
యాలకులు తినడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది
యాలకులను తినడం ద్వారా జీర్ణ సమస్యలు తొలగిపోతాయి
అల్సర్ల సమస్యను, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి
యాలకులు శరీర కణాలకు రక్షణ కవచంలా పని చేస్తాయి
రోజువారీ వినియోగం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి