వేడిపాలలో బ్లాక్ పెప్పర్ కలిపి తాగితే జలుబు సమస్య మటుమాయం అవుతుంది

మిరియాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కడుపు నొప్పి వచ్చే సమస్యలు తగ్గుతాయి

నిమ్మరసంలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది

మిరియాల్లో ఉండే పైపెరిన్ ఒత్తిడి, నిరాశను తొలగిస్తుంది

నల్ల మిరియాలు తరచూ తీసుకోవడం ద్వారా చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది