నీరసంగా ఉన్నప్పుడు అరటిపండు తింటే తక్షణమే శక్తి వస్తుంది

నీరసంగా ఉన్నప్పుడు అరటిపండు తింటే తక్షణమే శక్తి వస్తుంది

అతిసారంతో బాధపడే వారికి అరటిపండు మంచి మెడిసిన్

మానసిక స్థితిని నియంత్రించి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది

అరటిలో ఉండే పొటాషియం నాడీ కణాలు ప్రతిస్పందించడానికి సహాయపడుతుంది

రోజూ అరటిపండు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువ