నానబెట్టిన బాదంపప్పులను తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది

రోజూ 4 నుంచి 6 బాదం పప్పులు తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది

ఫ్యాటీ ఆమ్లాల వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

బాదంపప్పులను రోజూ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది

బాదం పప్పులను పొట్టుతో కలిపి తింటే బరువు తగ్గుతారు

చర్మంపై వచ్చే ముడతలను తగ్గించి, మృదువుగా చేస్తుంది