మునగాకులోని బీటాకెరొటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
100 గ్రాముల మునగాకులో నాలుగు వందల మైక్రోగ్రాముల క్యాల్షియం
మునగాకులో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించే ఔషధగుణాలు పుష్కలం
ఇమ్యూనిటీ కూడా మెరుగుపడుతుంది
మునగాకులోని పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది
మునగాకు తరచూ తింటే మలబద్ధకం క్రమంగా తగ్గుముకం
మునగలోని ఫైటోకెమికల్స్, పాలీఫినాల్స్..ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి