రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు
రాగి జావ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను సురక్షితంగా ఉంచుతుంది
అధిక బరువుతో బాధపడుతున్నవారు రాగి జావ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా రాగి జావ ఎంతో మేలు చేస్తుంది
రాగి జావ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది
రాగి జావ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది
రోజు రాగి జావ తాగితే ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది
వేడి నీటిలో రాగి పిండి కలిపి జావలా చేసుకోని తాగాలి. రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోవచ్చు