బంగాళదుంపల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది
రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బంగాళాదుంప రసం తాగడం మంచిది
బంగాళదుంప జ్యూస్ తాగడం వల్ల కీళ్ల సంబంధిత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కల్పించడంలో సహాయపడుతుంది
బంగాళాదుంప రసాన్ని రోజూ ఉదయం తీసుకోవడం వల్ల అల్సర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది
ఆలుగడ్డ రసం కాలేయం, పిత్తాశయాన్ని శుభ్రపరిచే డిటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది
బంగాళదుంప రసం శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతోపాటు.. శరీరాన్ని శక్తివంతంగా మార్చడంలో సహాయపడతాయి
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి.. మలబద్ధకం, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
బంగాళదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రణలో ఉంటుంది