మామిడి రసంలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మామిడి జ్యూస్ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది.

మామిడికాయ రసంలో పొటాషియం  కారణంగా BP ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

మామిడి రసం తాగడం వల్ల మీ హృదయ వ్యవస్థపై ఒత్తిడి తగ్గిస్తుంది.

దీని కారణంగా మీరు స్ట్రోక్, గుండెపోటు , ఇతర వ్యాధులను పొందే అవకాశాలు ఉండవు.

మామిడి రసంలో చాలా కెరోటినాయిడ్లు, విటమిన్ ఎ ఉన్నాయి, ఇది మీ కంటి చూపుకు నేరుగా మంచిది.

మామిడి రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యక్తిని ఇన్‌ఫెక్షన్‌కు దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

మామిడి రసంలో ఐరన్ కంటెంట్ కారణంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడం లోనూ సహాయపడుతుంది.

మామిడి రసంలో ఆల్కలీన్ స్వభావం కారణంగా ప్రేగులలోని అసిడిటీ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

మామిడి రసాన్ని తాగితే జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను తొలగిస్తుంది.