లెమన్ టీలోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

లెమన్ టీ నొప్పి, వాపుకు కారణమయ్యే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది

లెమన్ టీ తాగడం వల్ల కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు మన శరీరంలోని హానికర టాక్సిన్లను తొలగిస్తుంది

లెమన్ టీ ఆరోగ్యకరమైన కణాల వృద్ధికి తోడ్పడి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది

ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు లెమన్ టీ తాగితే అనతికాలంలోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు

లెమన్ టీ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది

లెమన్ టీ లివర్‌ పనితీరును ప్రేరేపిస్తుంది