రాత్రిపూట పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగితే కొవ్వు కరుగుతుంది
బరువు తగ్గడంతోపాటు చర్మం, ఉదర సమస్యలు దూరమవుతాయి
ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంతోపాటు జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది
వేడి నీరు తాగితే.. ఒత్తిడి తగ్గడంతోపాటు నిద్ర త్వరగా వస్తుంది