టీతో పువ్వులు కలపడం వల్ల కలిగే ప్రయోజనాలు

మల్లె క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది

మందారలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి

శంఖు పుష్పంలో యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి

బంతి పువ్వులో విటమిన్ 'A' ఉంటుంది

చామంతి పువ్వు  జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది