దాల్చిన చెక్క టీతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి

ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది

రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి దాల్చిన చెక్క టీ మంచి మందు

దాల్చిన చెక్క టీ గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది

కీళ్ల నొప్పులను తగ్గించి, శరీరంలో నిస్సత్తువను దూరం చేస్తుంది

క్యాన్సర్ కారకాలతో పోరాడి వ్యాధి బారి నుంచి కాపాడుతుంది