కొంత మంది బ్లాక్ కాఫీ ఇష్టంగా తాగుతారు
బ్లాక్ కాఫీతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా
బ్లాక్ కాఫీ తాగడం వల్ల నీరసం, ఓత్తిడి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది
బ్లాక్ కాఫీలో క్యాలరీలు లేకపోవడం వలన బరువు తగ్గుతారు
బ్లాక్ కాఫీలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B2, B3, B5, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
ఇల్లాంటి యాంటీఆక్సిడెంట్లు వల్ల జీవక్రియ రేటుతో పాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుంది
బ్లాక్ కాఫీ రక్తంలో ఆడ్రినలిన్ స్థాయిని పెంచడం వలన శరీరం బలంగా తయారవుతుంది
బ్లాక్ కాఫీని రోజు తాగడం వల్ల లివర్ సమస్యలు కూడా తగ్గుతాయి