బీరు మితంగా తాగితే పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతుంది.

గుండె సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

బీరులో చాలా కేలరీలు ఉంటాయి. ఫలితంగా బరువు పెరుగుతారు.

రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది.

బీరు అతిగా తాగితే మాత్రం కాలేయం దెబ్బతింటుంది.

డయాబెటిస్, పొట్టరావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటాడుతాయి.