మనకి అందుబాటులో చాలారకాల టీ లు ఉన్నాయి.. అయితే ఏ 'టీ' తాగితే ఏం ఉపయోగం ఉంటుందో చూద్దాం..

గ్రీన్‌ టీ జీవక్రియలను పెంచుతుంది

అల్లం టీ రక్తప్రసరణ మెరుగవుతుంది

లెమన్‌ టీ బరువు తగ్గిస్తుంది

హెర్బల్‌ టీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది

బ్లాక్‌ టీ నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది

చామంతి టీ నిద్రలేమికి చెక్‌ పెడుతుంది

పుదీనా టీ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది