చలికాలంలో ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇది రక్త నాళాలు తాత్కాలికంగా కుంచించుకుపోయేలా చేస్తుంది.

ఫలితంగా శరీరానికి రక్త సరఫరా సరిగా కాక రక్తపోటు పెరుగుతుంది. అందుకే బీపీని అదుపులో ఉంచేందుకు ప్రతిరోజూ ఖర్జూరాలు తినాలి

ఖర్జూరంలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు 