రోజు సైకిలింగ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ పెరుగుతుంది

సైకిలింగ్ చేయడం వల్ల కండరాలలో బలం, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది

సైకిలింగ్ వల్ల జాయింట్ కదలికలను మెరుగుపరుస్తుంది

రోజు సైకిలింగ్ చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి

సైకిలింగ్ కారణంగా ఎముకలు పటిష్టంగా ఉంటాయి

సైకిలింగ్ వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు స్థాయిలు తగ్గుతాయి

రోజు సైకిలింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి  పెరుగుతుంది

సైకిలింగ్ చేయడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది