కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువగా మాత్రమే ఉంటాయని అందరూ అనుకుంటారు
ఆహారంలో రుచికి, కొన్ని రకాల సౌందర్య చిట్కాలకు మాత్రమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది
కొత్తిమీరలో విటమిన్ ఎ కంటి చూపును చూపును పెంపొందించడానికి సహాయపడుతుంది
కొత్తిమీరలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు ఎ, సి, పొటాషియం ఉంటాయి
ఈ పదార్థాలు శరీర పోషణకు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి
కొత్తిమీరలో విటమిన్ సి శరీరంలో రోగ నిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది
ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది
కొత్తిమీర రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ కూడా అదుపులో ఉంటుంది