చలికాలంలో రోజూ ఒక చెంచా తేనె తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీని ద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది

స్వచ్ఛమైన తేనెలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి

తేనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో రోగాలు దూరమవుతాయి

గొంతునొప్పి, జలుబు, దగ్గుకు తేనె ఉత్తమ ఔషధం. రోజూ గ్లాసు నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె కలుపుకుని తాగవచ్చు

చిన్నారులకు రోజూ తేనె తినిపిస్తే.. మానసిక, మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది.

ఇన్ని పోషకాలు కలిగిన తేనెను డైలీ తీసుకుంటే.. ఆరోగ్యానికి చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు