పీనట్ బటర్ ఆరోగ్యకరమైన ఆహారం.అనేక పోషకాలు విటమిన్లు ఇందులో లభిస్తాయి.
ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B3, విటమిన్ B6, ఫోలేట్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ పీనట్ బటర్ లో పుష్కలంగా లభిస్తాయి.
పీనట్ బటర్ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పీనట్ బటర్ లో పి-కౌమారిక్ యాసిడ్ గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
పీనట్ బటర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
పీనట్ బటర్ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు పీనట్ బటర్ మంచి ఆహారం.
పీనట్ బటర్ లో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల మీ ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ తింటే త్వరగా బరువు తగ్గుతారు.