చాలా మంది డైటీషియన్లు ఈ మధ్య కాలంలో పీనట్ బటర్ తినమని సిఫార్సు చేస్తున్నారు.

ఇందులో మోనోశాచురేటెడ్ , పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

పీనట్ బటర్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B3, విటమిన్ B6, ఫోలేట్, మెగ్నీషియం, కాపర్ , మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి.

ఈ పోషకాలు బరువు తగ్గడానికి, గుండె జబ్బులు, మధుమేహంతో పోరాడటానికి సహాయపడతాయి.

పీనట్ బటర్ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేస్తుంది.

పీనట్ బటర్ బ్లడ్ షుగర్ తగ్గించడంలో సహాయపడుతుంది.

బాడీ బిల్డింగ్‌లో పీనట్ బటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పీనట్ బటర్ లో ఐరన్ , కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.