అశ్వగంధ శరీరంలో గల చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహన్ని అదుపులో పెడుతుంది.
అశ్వగంధలో ఉండే కార్టిసాల్ అనే సమ్మేళనం ఒత్తిడిని తగ్గిస్తుంది.
నిద్రలేమితో బాధపడేవారు అశ్వగంధను తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
అశ్వగంధ పురుషులలో లైగింక వాంఛ, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వార సంతాన సమస్యలకు చెక్ పెడుతుంది.
అశ్వగంధలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కారణంగా జీవక్రియను మెరుగుపరుస్తుంది.
ఆహారంతో పాటు అశ్వగంధ తీసుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
అశ్వగంధ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ఉపయోగపడుతుంది.
అశ్వగంధలో ఉండే యాంటీ ఇనఫ్లేమటరీ లక్షణాలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం సహాయపడుతుంది.