క్యాప్సికమ్ పై తొక్క నుంచి విత్తనాల వరకు ప్రతిదీ ప్రయోజనకరంగా ఉంటుంది

మిరపజాతికి చెందిన క్యాప్సికమ్.. ఆహార రుచిని పెంచుతుంది

ప్రతి వంటకాన్ని స్పైసీగా మార్చడానికి క్యాప్సికమ్ కలుపుతారు

ఈ రుచికరమైన కూరగాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు

క్యాప్సికమ్ లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్, సైటో కెమికల్స్ ఉంటాయి

క్యాప్సికమ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

క్యాప్సికమ్‌లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, చక్కెర, ఫైబర్, కొవ్వు పుష్కలంగా ఉంటాయి

ఈ లక్షణాలు శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి

మన జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది. దీంతోపాటు కళ్లకు మేలు చేసే ల్యూటిన్ కూడా దీనిలో ఉంది