రక్తంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది.
క్యాబేజీ లభించే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
రోగ నిరోధకశక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది.
ఇందులో ఉండే విటమిన్-కె గాయాల వద్ద రక్తం వేగంగా గడ్డకట్టేందుకు సహాయపడుతుంది.
క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.